News

TELANGANA

కాంగ్రెస్ గ్యారెంటీలు ఆరు.. మీకు దక్కాలంటే ఇలా చేయండి..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్‌ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో…

AP

జనసేనకు 40-50 సీట్లు.. చంద్రబాబుకు జాబితా అందించిన పవన్..

పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారా? ఆయనపై ఒత్తిడి పెరుగుతోందా? సీట్ల కేటాయింపు, పవర్ షేరింగ్ విషయంలో కొత్త డిమాండ్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు నిరుత్సాహానికి గురవుతున్నారు. టిడిపితో జనసేన పొత్తును చాలామంది వ్యతిరేకించారు. అయితే సీట్లు పెంచుకోవడంతో పాటు పవర్ షేరింగ్ విషయంలో పవన్ కు ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ ఏకపక్షంగా చంద్రబాబు మాత్రమే…

AP

వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ..

గత కొంతకాలంగా వైసీపీ హై కమాండ్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంశీ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయ్యింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ జగన్ మొండి చేయి చూపారు. విశాఖ కార్పొరేషన్…

CINEMA

అనిమల్ ఓటిటి డేట్ వచ్చేసింది.. మరో 8 నిమిషాలు ఆడ్ చేసి రిలీజ్ చేస్తున్న సందీప్ వంగ..

ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరో అయిన రన్బీర్ కపూర్ తో ఇంత పెద్ద భారీ సినిమాని తీసి 1000 కోట్ల కలక్షన్స్ కి చేరువలోకి తీసుకొచ్చాడు అంటే ఈ ఘనత అంతా సందీప్ రెడ్డి వంగ దే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మైండ్ లో పుట్టిన ఒక ఆలోచనని తెర పైకి అలా ఎక్కించి ప్రతి ప్రేక్షకులకు నచ్చే విధంగా దాన్ని స్క్రీన్ పైన చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ విషయంలో…

TELANGANA

బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీ అగ్రనేతలు

పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీల సమాయత్తం.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు నెల ముందే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం డిసెంబర్‌ 28న కొంగరకలాన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా…

TELANGANA

రేవంత్‌కు ‘రేషన్‌’ టెన్షన్‌..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డులు రద్దు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్‌…

AP

జగన్ ఓకే చెబితేనే.. చంద్రబాబు వెయిటింగ్..

టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను పన్నుతున్నారు. ఈసారి విజయం కీలకం కావడంతో ప్రతి అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. తప్పటడుగులు వేస్తే మూల్యం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ తో చేతులు కలిపారు. జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. జగన్ కు గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అయితే జగన్ ఆ అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. అయితే ఏ చిన్న అవకాశం ఇచ్చిన చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో…

AP

షర్మిల గిఫ్ట్.. లోకేష్ కామెంట్స్..

రాజకీయాలన్నాకా ఏవైనా జరుగుతాయి. ఇందులో తర్కం వెతుక్కోకూడదు. అందుకే కదా స్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదనేది. ఫర్ సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు.. అతడు జైల్లో ఉన్నప్పుడు.. అతని సోదరి షర్మిల పాదయాత్ర చేసింది. ఏపీలో పార్టీని బతికించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. పైగా ఆమె తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చింది.. ఆంధ్రలో కాదనుకొని తెలంగాణలో రాజన్న రాజ్యం…

National

దేశంలో 63 కొత్త ఉపరకం జేఎన్.1 కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.   జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే…

TELANGANA

మరో యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్‌.. స్వయంగా రంగంలోకి గులాబీ బాస్‌!

సిట్టింగుల మార్పు..? తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్‌కు 9 మంది సిటింగ్‌ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే సిటింగ్‌ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రం టికెట్‌ కన్ఫర్మ్‌ చేశారని సమాచారం. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి…