News

AP

తొలిసారి జగన్ పాలన పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్…

వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఆ పార్టీకి మద్దతు ఎలా ఇస్తారు? అంటూ వైసీపీ శ్రేణులు షర్మిలను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇవ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అంటూనే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. వైయస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇబ్బంది పెట్టిందన్న…

APTELANGANA

బీఆర్ఎస్ కు అండగా ఏపీ నేతలు.. ఆ ఇద్దరు ఎవరు…?

తెలంగాణ ఎన్నికల్లో సర్వేల నుంచి పంపకాల వరకు అంతా ఏపీ నేతలదే కీలకపాత్ర. ఇదేంటి తెలంగాణ ఎన్నికలతో ఏపీ నేతలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది వాస్తవమేనట. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకీ బీఆర్ఎస్‌ కు దన్నుగా నిలుస్తున్న ఆ ఇద్దరు ఎవరు?   తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగానే కాంగ్రెస్‌…

TELANGANA

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఖరారు…

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) బరిలో రోజురోజుకీ దూసుకుపోతున్న కాంగ్రెస్.. అన్నిపార్టీలను కలుపుకొని ముందుకు సాగుతోంది. ఇన్ని రోజులుగా సీట్ల కేటాయింపులపై కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ లతో రాజీకుదరకపోవడంతో ఇక పొత్తు ఉండదేమోననే అభిప్రాయం అందరిలో కలిగింది. దానికి కారణం కమ్యూనిస్టులు ఒంటరి పోరు చేస్తున్నట్లు ప్రకటించడమే. కానీ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృషితో ఇరు పక్షాల మధ్య డీల్ కుదిరింది.   కమ్యూనిస్టు పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం…

CINEMA

దమ్ మసాలా అంటూ దంచి కొడుతున్న గుంటూరు కారం..

  మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో ను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఈ పాట కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ బాబు మంచి మాస్ లుక్ తో మొదటిసారి మాస్ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టడానికి వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ అయి ఉంది.  …

AP

వైఎస్‌ఆర్‌సీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యం.. చంద్రబాబుతో పవన్ భేటీ..

ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో కీలక పరిణామం జరిగింది. రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంట్లో మూడు గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. ఇప్పటికే కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే…

AP

సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ.. బెదిరేది లేదంటున్న వైసీపీ….

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురుందేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేస్తోంది. పురందేశ్వరి టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా అని జగన్ శిబిరం ప్రశ్నిస్తోంది. అయితే.. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పురందేశ్వరి లేఖ రాశారు. దీంతో పురందేశ్వరి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ మరింత వేడెక్కింది.   పదేళ్లుగా విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని భారత ప్రధాన…

TELANGANA

గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులే నా ఓటుబ్యాంకు : ఈటల రాజేందర్

తెలంగాణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకనబోయే నేతలలో ఒకరైన ఈటల రాజేందర్(Eetala Rajender) ఒకరు. కేసీఆర్ పోటీచేయబోయే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.   ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “పదేళ్లలో కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదు.. కేవలం ఎన్నికల ముందు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్(BRS) నేతల గుండెల్లో…

TELANGANA

కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్ .

సింగరేణి (Singareni) సంస్థకు నష్టాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.   సీఎం కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ.. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయి. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో…

CINEMA

గోపీచంద్ – శ్రీనువైట్ల మూవీలో విలన్ గా స్టార్ హీరో..!

టాలీవుడ్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ప్లాప్ లో ఉన్నారు. దీంతో అటు డైరెక్టర్ ఇటు గోపీచంద్ ఇద్దరికీ కూడా సక్సెస్ కావాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర బృందం భావించగా ఈ సినిమాలో విలన్ గా తమిళ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అయిన మాధవన్ తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయంపై మేకర్స్…

National

మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్: ప్రధాని మోడీ..

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020…