News

AP

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. అయితే ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని ముందు పెట్టి అగ్రిగోల్డ్ ఉద్యమం నడిపించారు. అప్పిరెడ్డి, పప్పిరెడ్డిల్ని ముందు పెట్టి నిరసనలు చేశారు. అప్పుడు ప్రభుత్వం అడ్డుకోలేదు అది వేరే విషయం. ప్రభుత్వం ఇవ్వదు కానీ .. తాము రాగానే డబ్బులు ఇచ్చేస్తామని మభ్య పెట్టారు. చివరికి నెత్తిన టోపీ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే…

CINEMA

బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు

భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్.. అసలు విషయాలను దాట వేశారు. బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు రాశారు కానీ.. రాజకీయంగా కీలకమైన జమిలీ ఎన్నికలు, యూసీసీ , భారత్ పేరు మార్పు అంశాలపై తమ పార్టీ విధానం ఏమిటో మాత్రం ఎంపీలకు చెప్పలేదు. పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయవేగు, ఇటీవల మారిన రాజకీయ పరిణామాల…

CINEMA

బన్నీ- బోయపాటి.. ఏదో జరుగుతోంది!

అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు ఫుల్ మాస్ మిల్స్ లాంటి సూపర్ హిట్టు అందుకొంది. ఈ సినిమాతో బన్నీ మాస్‌కి మరింతగా దగ్గరయ్యాడు. అప్పటికి.. బన్నీ కెరీర్ లో అదే బిగ్గెస్ట్ హిట్‌. ఆ తరవాత బన్నీతో మరో సినిమా చేయాలని బోయపాటి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. బన్నీ కూడా బోయపాటితో మరోసారి పనిచేయాలని ఎప్పుడో ఫిక్సయ్యాడు. తనకీ టైమ్ దొరకలేదు. అయితే ఇప్పుడు బన్నీ – బోయపాటి మధ్య…

AP

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం చేస్తున్నారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోలేదని.. రూ. 371 కోట్లు స్కాం జరిగిందని.. చంద్రబాబు డబ్బులు తీసుకున్నారని చెప్పిందే చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు.. స్కిల్ సెంటర్లు.. వాటి ద్వారా లబ్ది పొందిన వారు లక్షల్లో కళ్ల ముందు ఉన్నా నమ్మలేకపోతున్నారు. ఓ తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి.. పైశాచిక అనందం పొందుతూ.. అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాపు…

APCINEMA

. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు

పొత్తులు ప్రకటించారు పవన్. టీడీపీ కూడా సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికైనా పొత్తులపై అభ్యంతరాలు ఉంటే.. తమ దారి తాము చూసుకోవచ్చని గతంలోనే చెప్పారు. తన నిర్ణయమే ఫైనల్ అని. తేల్చేశారు. ఇప్పుడు మరోసారి అదే సందేశం పంపే అవకాశం ఉంది. జగన్ రెడ్డి . వందల కోట్లు…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఉన్న అత్యంత ఘోరమైన ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం…

CINEMA

దర్శకుడిని అడ్డంగా తీసేశారు

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్ పూర్తయింది. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో ఎదో కొత్తగా ప్రయత్నించారనే నమ్మకం కలిగించింది. ఐతే ఇప్పుడీ సినిమా చుట్టూ ఓ వివాదం రాజుకుంది. ఈ సినిమాని దర్శకుడు నవీన్ ని ఉన్నపలంగా సినిమా నుంచి తీసేశారు. దర్శకుడు, నిర్మాతకు మధ్య ఏవో క్రియేటివ్ బేధాలు తలెత్తాయి. ఈ…

AP

కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరారు. ఆయనకు కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉదయమే ఆయన బీఆర్ఎస్ పార్టకి రాజీనామా చేశారు. అయితే షర్మిలను మాత్రం పార్టీలో చేర్చుకోలేదు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను షర్మిల కలిసినట్లుగా ప్రచారం జరిగింది. పార్టీని విలీనం చేసే విషయంలో ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు ముందు డీకే శివకుమార్ నూ కలిశారు. ఎవరి దగ్గర నుంచి…

CINEMA

మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఉప్పెన బ్యూటీ..!!

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాథాలో వేసుకున్న ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో వరుస పరాపజయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎకబోతుంది అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   అయితే వరుడు టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీకి…

CINEMA

సినిమాలకోసం చిరంజీవి కూడా ఆ తప్పు చేసాడని మీకు తెలుసా..? అందుకే మెగాస్టార్ అయ్యాడు..!!

మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుంది . దేవుడు ఉన్నచోట దెయ్యం కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు . ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడ చీటింగ్ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు చీట్ చేయకపోతే మనం పైకి రాలేం ..అది అందరికీ తెలిసిందే ..ఆ చీటింగ్ లో కూడా నిజాయితీ ఉండాలి. అలాంటి నిజాయితీ చీటింగ్ చేసి మరి మెగాస్టార్ గా మారాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్…