News

CINEMANational

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్..

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి…

APNational

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన…

National

రూ.50 కోట్ల లోన్ ఫ్రాడ్: సౌమ్య పట్నాయక్ సంబాద్ పత్రికపై ఈవోడబ్ల్యూ అధికారుల దాడులు

భువనేశ్వర్: మీడియా బారన్ సౌమ్య రంజన్ పట్నాయక్ యాజమాన్యం, సంపాదకత్వంలో ఉన్న ఒడియా వార్తాపత్రిక సంబాద్ రూ. 50 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివిధ బ్యాంకుల నుంచి కనీసం రూ. 50 కోట్ల రుణం తీసుకున్న ఈ సంస్థ.. “నిశ్చయంగా వ్యవస్థీకృత రుణ కుంభకోణం” నడిపిందని ఒడిశా పోలీసు ఆర్థిక నేరాల విభాగం(EOW) పేర్కొంది . సంస్థ ఉద్యోగుల నకిలీ వేతన ధృవీకరణ పత్రాలను ఉపయోగించినట్లు తెలిపింది. ఈఓడబ్ల్యూ.. సంబాద్ కార్యాలయంలో సోమవారం సోదాలు…

National

15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్

మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ (కేఆర్ఎస్) నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మంగళవారం తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచే నీటి విడుదల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.   సెప్టెంబరు 13 నుంచి అమలులోకి వచ్చే 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటకను ఆదేశించడంతో…

CINEMA

మహేష్ బాబు మరో ‘భోళాశంకర్’!

వరుసగా వచ్చే పరాజయాలు హీరోలు, దర్శకులకే కాదు.. నిర్మాతల ఇమేజ్ కూడా మసకబారేలా చేస్తాయి. అనిల్ సుంకర కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే వున్నారు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి నిర్మాత అనిల్. భారీ చిత్రాలకు చిరునామాగా ఉండేవారు. అయితే ఆయనకు వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి. రాజేష్ దండాతో కలసి చిన్న సినిమా సామజవరగమనా తీయగా మంచి హిట్ అయింది. ఆయన సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఏజంట్, భోళా శంకర్ డిజాస్టర్స్ గా మిగిలాయి.…

National

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం చారిత్రక ప్రకటన చేసింది.   మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.   ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు.…

NationalWorld

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ…

APNational

ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక – ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది. జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.…

AP

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర ఉన్నట్లుగా బయటపడింది. ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీప బంధువు. పేరు చివర తోక లేదని ఆయన ఏదో అనుకున్నారు కానీ.. గుట్టుగా కావాలనే ఉంచుకున్నారని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఆయన కడపలో పని చేసేవారు. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వారికి జైలు…

TELANGANA

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. అంతా సాఫీగా పని చేసుకుంటూ పోతోంది. హైకమాండ్ మొత్తం హైదరాబాద్‌కు దిగి వచ్చి రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను…