రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సెట్స్‌పై హీరో విశ్వ కార్తికేయ బర్త్ డే వేడుక
బాలనటుడిగా కెరీర్ ఆరంభించి, నటసింహం బాలకృష్ణ, బాపు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది స్టార్స్‌తో వర్క్ చేసిన విశ్వ కార్తికేయ.. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం లైనప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన పుట్టినరోజు రావడంతో రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ యూనిట్ ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది. సినిమా సెట్స్ లోనే నిర్వహించిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్…

