జగన్ వైజాగ్ షిఫ్ట్ కావడం లేదా ? గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కొందరు నేతలు సమీక్షించుకుంటున్నారు. మరికొందరు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ కూడా గతంలో వైజాగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన చెప్పేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే…
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా ఈ మధ్య పెళ్లి బాట
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కుర్ర హీరోలంతా ఈ మధ్య పెళ్లి బాట పడుతున్నారు. శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తర్వాత వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల వివాహం జరగబోతోంది. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. తాజాగా ఈ కోవలోనే మరో యంగ్ హీరో రాబోతున్నారు. ఆయనెవరంటే విజయ్ దేవరకొండ. సినీ పరిశ్రమలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. మహిళల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కొద్దికాలం నుంచి…
తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్‌ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులను అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారామె. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల ఎద్దేవా…
ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు, కనీసం ఎంపీ టిక్కెట్ ఇవ్వండి, ఇదేమి డిమాండ్ స్వామి!
బెంగళూరు/శివమొగ్గ: మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన కుమారుడు కే.ఇ. కాంతేష్ ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇప్పటి నుంచే టికెట్ కోసం ప్రయత్నాలు చేయనున్న సంగతి తెలిసిందే. కాంతేష్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప సోమవారం హవేరిలో చెప్పారు. హావేరిలో ఈశ్వరప్ప విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం నా కుమారుడు కాంతేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. భార్యను చంపేసి బాత్ రూమ్ లో…
జగన్ వద్దే తేల్చుకున్న అనిల్ కుమార్ యాదవ్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే గుడ్‌బై చెప్పొచ్చనే ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలాన్నిచ్చాయి. వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు.…
బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ || #4newshd
రైల్వేలో ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇతర జోన్లు ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటున్నాయి. వాటికి అవి చెప్పే కారణం ఒకటే.. ట్రాక్ రద్దీ అని. 21 రైళ్లను ప్రవేశపెట్టాలని, వీటిల్లో కొన్ని రోజువారీ, మరికొన్నింటినీ వారానికి రెండు సార్లు, కొన్నింటిని వారానికోసారి నడిపేలా అధికారులు ప్రణాళికలు రచించారు. కొన్నింటిని జోన్లు అడ్డుకుంటుంటే మరికొన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టింది. జోన్ల మధ్య సమన్వయం…
నక్కతోకను తొక్కిన హీరోయిన్ శ్రీలీల
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు. శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటివారంలో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కడం గమనార్హం. మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ లో…
నెల్లూరు అసెంబ్లీ బరిలో అనిల్ వర్సస్ ఆనం – బస్తీ మే సవాల్..!?
నెల్లూరులో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ మంత్రులు అనిల్ వర్సస్ ఆనం మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇదే సమయంలో ఆనం లక్ష్యంగా అనిల్ మాటల తూటాలు పేల్చుతున్నారు. దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. తన రాజకీయం నెల్లూరులో ఆరంభమైందని..నెల్లూరులోనే ముగింపు కావాలనుకుంటున్నానంటూ ఆనం అసలు విషయం తేల్చేసారు. ఆనంకు అనిల్ సవాల్ : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే…

