News

National

పంజాబ్ ఆర్మీ మెస్‌లో కాల్పులు, నలుగురి మృతి, అంతర్గత కలహాలే కారణమా

పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు కార్యాలయం అది. ఉన్నట్టుంది ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియలేదు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ ప్రాంతమంతా ఆంక్షలున్నాయి. ఉదయం 4.35 గంటలకు కాల్పులు జరిగాయని వెస్టర్న్ కమాండ్ తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలో దిగాయి. మొత్తం ప్రాంతమంతా స్వాధీనంలో తీసుకుని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు సమాచారం. కాల్పుల్లో నలుగురు మరణించారని పూర్తి వివరాలు…

POLITICSSPORTS

చేపాక్ వేదికపై సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నేడే, ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే

చెన్నై సూపర్‌కింగ్స్ చేపాక్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇవాళ తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంఎం ధోని నేతృత్వంలోని సీఎస్కే వరుస విజయాలు సాధించినా..కొన్ని గాయాలు మాత్రం ఆ జట్టుని వెన్నాడుతున్నాయి. పేసర్ దీపక్ చాహర్ , ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇవాళ్టి మ్యాచ్‌లో సీఎస్కేకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఇవాళ్టి మ్యాచ్‌కు దూరమయ్యారు. నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సీఎస్కే తరపున ఆడేందుకు ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు…

APTELANGANA

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. JEE Main : ఏప్రిల్ 13 పరీక్షకే.. ఏప్రిల్ 13న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రమే jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి…

National

రేపు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

దేశంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రేపు (ఏప్రిల్ 12) పరుగు ప్రారంభించనుంది. అజ్మీర్-జైపూర్-ఢిల్లీ (Ajmer – Jaipur – Delhi) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపు మొదలు కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ వందే భారత్ రైలును వర్చువల్‍గా ప్రారంభించనున్నారు. రాజస్థాన్‍కు ఇదే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది. జైపూర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జైపూర్‌లో మధ్యాహ్నం…

TELANGANA

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ సభ్యులతో పాటు సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మేర సాగిన ఈ సైక్లోథాన్‌ను డయాగ్నస్టిక్‌ సంస్థ చైర్మన్‌ కంచర్ల సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట్‌ నుంచి ప్రారంభమైన ఈ సైక్లోథాన్, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు మీదుగా కొనసాగింది. బైస్కిల్‌ క్లబ్‌…

CINEMA

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం…

SPORTS

ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ కూడా చేసినట్టు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, హైదరాబాద్‌, ముంబైలు ఈ లిస్టులో ఉండగా వాటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా…

APTELANGANA

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం చేసిన బిజెపి యువ మోర్చా ప్రదాన కార్యదర్శి బైరెడ్డి శబరి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి,జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమ్మ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోన్ బిజెపి సీనియర్ నాయకుడు సందు వెంకట రమణ, ఆర్మీ రామయ్య,జిల్లా మండల బిజెపి బూత్…

APCINEMATELANGANA

‘విరూపాక్ష’ ట్రైలర్ రిలీజ్ డేట్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.…

APTELANGANA

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో…