అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది
4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లులో వేగమ్మరింతపెరిగింది. క్రయ విక్రయాలు చేయరాదనే నిబంధన…

