ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది సవివరంగా పేర్కొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలుచేసింది…

