డబ్బిండ్ సినిమాలపై అల్లు అరవింద్ డబుల్ ఫోకస్..
తనదైన బిజినెస్ ఫార్ములాలతో, మార్కెట్ స్ట్రాటెజీస్ తో ముందుకెళ్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్న అల్లు అరవింద్ బాలీవుడ్లోనూ బడా సినిమాలే నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా డబ్బింగ్ సినిమాల మీద ఫోకస్ ఏ మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నానే వరువేన్ మూవీ డబ్బింగ్ రైట్స్ కొని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ చేశాడు.…

