News

Health

చైనా సహా పలు దేశాల్లో కరోనా(corona) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో…మాస్క్ లు ధరించండి’

చైనా సహా పలు దేశాల్లో కరోనా(corona) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట కచ్చితంగా మాస్క్ ధరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించింది. surge in Covid cases: భయ పడాల్సిన అవసరం లేదు.. భారత్ లో కరోనా(corona) అదుపులోనే ఉందని, అయితే, అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం అవసరమని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకైతే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలను మార్చడం లేదని,…

CINEMA

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్ తగిలింది. గోవాలో అక్కినేని నాగార్జున కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అది కమర్షియల్ వినియోగం కోసం ఉద్దేశించిన ప్రాపర్టీగా తెలుస్తోంది. అయితే, నిర్మాణం సందర్భంగా సరైన అనుమతులు తీసుకోలేదనీ, నిబంధనల్ని ఉల్లంఘించారనీ ఆరోపణలు వస్తున్నాయి. పనులు ఆపకపోతే చర్యలు తప్పవ్… గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జున కు నోటీసులు జారీ అయ్యాయి. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి…

National

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా…అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి.

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా వస్తుంది. నిజమే. మరి, ఫ్రీ గేమ్స్ అడితే ఓకే. మరి, డబ్బులు పోగొట్టే గేమ్స్ ఆడితేనో. అప్పుడు కదా అసలు సిసలు మజా వచ్చేది. ఓ డిగ్రీ విద్యార్ధి ఆన్‌లైన్ గేమ్ ఆడి ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 95 లక్షల రూపాయలు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న తల్లితండ్రులు..! భూ సేకరణ నష్ట పరిహారం…

CINEMA

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ CINEMA పూర్తి చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాత. చాలాకాలం క్రితమే సినిమా ప్రారంభమయ్యింది. కోవిడ్ సహా అనేక కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ హరిహర వీరమల్లు ‘, ఈసారి వేసవి సీజన్‌లో విడుదలయ్యేందుకు ఆస్కారముంది. యాక్షన్ బ్లాక్ పూర్తయ్యిందట.. తాజాగా ఈ సినిమాకి…

CINEMA

హాట్ అండ్ స్సైసీ నిషా.!

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అందాల భామ నిషా అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ సోదరిగా పరిచయమైనా హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయలేకపోయింది నిషా అగర్వాల్. మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది తొలి సినిమా ఇది. క్లాసికల్ లవ్ స్టోరీగా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సోలో’ సినిమాల్లో నటించిన నిషా .. ఆ పై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.…

CINEMA

షాకింగ్ ట్వీట్ చేస్తున్న బండ్ల గణేష్..!

నటుడుగా.. నిర్మాత గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండే బండ్ల గణేష్(Bandla Ganesh) ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరొకసారి సంచలనంగా మారాయి. అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టాడో కానీ ప్రస్తుతం అవి మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బండ్ల…

World

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్

కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్ చెప్పింది. వారికి ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇక కెనడావాసులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 9 నెలల నిరీక్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా వాసులకు ఈ-వీసాల జారీని పునఃప్రారంభించింది. ఈ విషయాన్ని కెనడాలోని ఒటావా భారత హైకమిషన్ ప్రకటించింది. వివరాలను వెల్లడించింది. అయితే తొమ్మిది నెలల క్రితం కెనడావాసులకు భారత్ ఈ-వీసాలను ఆపేసేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇండియా…

Technology

ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా…?

: ట్విట్టర్ సీఈవో పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (డిసెంబర్ 21) అధికారికంగా ప్రకటించారు. “ట్విట్టర్ హెడ్ స్థానం నుంచి నేను తప్పుకోవాలా” అంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో స్వయంగా ఓ పోల్ నిర్వహించారు. అయితే మస్క్ రాజీనామా చేయాలని ఈ పోల్‍లో పాల్గొన్న 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ సీఈవో స్థానం నుంచి తప్పుకునేందుకే మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నేడు ట్వీట్…

TELANGANA

‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో

  మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు చార్జి షీటులో పేర్కొనబడింది..’ అంటూ ట్వీటేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజా చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరుని విచారణ సంస్థలు పేర్కొన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు’ అని ట్వీట్…

National

కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ

అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.…