మంత్రులపై జగన్ సీరియస్..
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాట్ హాట్‌గా జరిగింది. ఓవైపు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూనే.. మరోవైపు మంత్రుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రులు సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారట. దీంతో మంత్రులు కూడా అసహనంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కీలక నిర్ణయాలు.. ఆమోదాలు.. వార్నింగ్‌లు.. ఇలా ఏపీ కేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ప్రభుత్వం తరుఫున మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు సంగతి…

