జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు
గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. మెరుగైనా పాలన కోసం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు(AP Publice) ఓటేశారా? చంద్రబాబు పరిపాలన నచ్చలేదా? అనేది టీడీపీకి బోధపడడంలేదు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకోలేక పోయారని కొందరు, ప్రస్తుత తరానికి చంద్రబాబు కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు చెప్పుకొచ్చారు. తరం గ్యాప్ బాగా దెబ్బతీసిందని కొందరు పలు రకాలు గా ఇప్పటి దాకా అంచనా వేస్తూ…

