జూదరుల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ. 92 వేల నగదు స్వాధీనం
శ్రీ సత్య సాయి జిల్లా… పేకాట స్థావరంపై పోలీసులు విస్తృత దాడులు.. 9 మంది అరెస్టు.. రూ,92,590 నగదు తో పాటు 9, సెల్ఫోన్లు ,4, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల తో.. కదిరి డిఎస్పి శివన్నారాయణ స్వామి ఆదేశాల మేరకు.. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్.పి కుంట మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తలుపుల, గాండ్లపెంట…

