AP

AP

పట్టభద్రుల మండలి ఎన్నికలకు వేడెక్కిన ప్రచారం

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ…

AP

జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్…

AP

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట * వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ * 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్.. కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైందని,నేడు ఆయన తనయుడుసీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి కలలను నెరవేర్చేలా కృషి చేస్తున్నారని కొత్తవారిపల్లి సర్పంచ్ పి.మహేష్ బాబు అన్నారు. కొత్తవారిపల్లి పంచాయతీలో శనివారం ఆయన 104…

AP

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ అమరావతి పిటిషన్ల విచారణపై విముఖత చూపిన సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆదేశం

AP

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు డిసెంబరు ఒకటి నుంచి అమలు నవంబర్ 1 నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించనున్నట్లు డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా మారుస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తిరుపతిలో స్లాటెడ్‌ సర్వ…

AP

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. నవంబరు 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను తిరుపతిలో షురూ అవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇక, వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినా, డిసెంబరు నుంచి మార్పులు చేస్తున్నామని, ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కల్యాణోత్సవం భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని…

AP

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చే నెల 7న ముగియనున్న శ్రీనాథరెడ్డి పదవీకాలం రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకారం అందించిన వారందరికీ సీఎం జగన్ వరుసగా నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఇద్దరికి నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవాళ నామినేటెడ్ పదవులు అందుకున్న వారిలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పోరేషన్…