AP

AP

ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా S. రషీద్

  ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా నాకు అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ గారికి ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ భాషా గారికి మరీ ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు షామీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షుడు నసీరుద్దీన్ ముస్లిం హక్కులను కాపాడుకుంటూ ఇతర వర్గాల వారికి అండగా నిలుస్తూ నాకు ఇచ్చిన ఈ పదవి గౌరవం…

AP

కదిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: రేపు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30.12.25 వ తేదీ మంగళవారం ఉదయం 3.30 నిమిషాల నుంచి శ్రీ వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్న భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గుడి తిరువీధులలో…

AP

కదిరిలో ఆధ్యాత్మిక శోభ: రెండు రోజుల పాటు ‘ఇస్తిమా’ ప్రార్థనలు.. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ఇస్తిమా(సామూహిక ప్రార్థనలు), భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. ఇస్లాం పాటించే వారంతా విశ్వాసంతో అల్లాహ్ ను ప్రార్దించాలని, విశ్వాసమే ఇస్లాంకు గీటురాయి అని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని నూతన బైపాస్ రోడ్డు పక్కన శనివారం మధ్యాహ్నం నుంచి ఇస్తెమా ప్రారంభమైంది. పలువురు ముస్లిం మత పెద్దలు బయాన్ (ప్రసంగాలు) చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ పై విశ్వాసం కలిగి…

AP

వేమన స్వామి సన్నిధిలో కదిరి ఈవో వెండి శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డిలకు ఘన సత్కారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమన స్వామి ఆలయాన్ని కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెండి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేత నంద వేమరెడ్డి ఆధ్వర్యంలో ఈవో వెండి శ్రీనివాస్ మరియు పవన్ కుమార్…

AP

కదిరి వైసీపీ సమన్వయకర్త మాక్బూల్‌ను కలిసిన బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులు

కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మాక్బుల్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన IT wing సభ్యులు ఈరోజు బెంగుళూరు ఐటీ వింగ్ విజయ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారిని కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన తగు సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముకుంద రెడ్డి, మురళి రామ్, వెంకటరెడ్డి, కేశవ, వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…

AP

చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్

పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని…

AP

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎస్టి కమిషన్ మెంబర్ వెంకటప్ప పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ గురుకులం పాఠశాలలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం వందకు వంద శాతం సమస్యలు పరిష్కరిస్తాం కుళ్ళిన కూరగాయలు పురుగులు…

AP

విద్యార్థులకు అలర్ట్: సంక్రాంతి సెలవులకు ముందే FA-3 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్-3 (FA-3) పరీక్షలను సంక్రాంతి సెలవులకు ముందే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (SCERT) విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, జనవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పండుగ సెలవులకు వెళ్లే ముందే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేయడం మరియు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్‌ను…

AP

ఏపీలో ‘పీపీపీ’ మోడల్‌కే కేంద్రం మొగ్గు: 80% నిధులిస్తామని నడ్డా హామీ.. వైసీపీ ఆందోళనల నడుమ కీలక లేఖ!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు మరియు జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణ కోసం పీపీపీ (PPP) విధానాన్ని విస్తృతంగా వాడుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతిపక్ష వైసీపీ ఈ విధానాన్ని ‘ప్రైవేటీకరణ’గా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టిన నేపథ్యంలో, కేంద్రం నేరుగా ఈ విధానానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదని, ప్రైవేట్ పెట్టుబడులను మరియు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఒక నిరూపితమైన మార్గమని జేపి…