AP

AP

ఉపాధి హామీ పథకం మార్పులు: ఏపీకి సరికొత్త తలనొప్పి.. చంద్రబాబుకు అగ్నిపరీక్ష!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్’ (VB-G RAM G) చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) సమూలంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మింగుడుపడని అంశంగా మారింది. ఉపాధి కల్పనలో రాష్ట్రంపై అదనపు భారం పడుతుండటంతో, అటు అభివృద్ధిని కొనసాగించలేక, ఇటు కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించలేక…

AP

కదిరిలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని కుటాగుళ్ళ-పులివెందుల క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కదిరి మండలం కాలసముద్రం గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. గురువారం సాయంత్రం రాజు తన వ్యక్తిగత పని నిమిత్తం వెళ్తుండగా, క్రాస్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా డ్రైవర్ అక్కడి…

AP

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి పట్టణం టవర్ క్లాక్ దగ్గర ఉన్న C&IGM మిషన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

AP

కదిరిలో గ్యాస్ సిలిండర్ పేలుడు: సర్వం కోల్పోయిన పేద కుటుంబం.. రెక్కల కష్టంతో దాచుకున్న రూ. 2 లక్షలు బుగ్గి!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలువుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామంలోని సుబ్బమ్మ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన ప్రమాదం. ప్రమాదంలో కాలిపోయిన ఇంట్లోని మొత్తం వస్తువులు.హడావుడిగా చేరుకొని మంటలార్పిన గ్రామస్తులు. కూలి నాలిచ్చేసి కష్టపడి దాచుకున్న రెండు లక్షల రూపాయలు మంటల్లో ఖాళీ బూడిది అవడంతో కన్నీరు మునీరుగా రోదిస్తున్న బాధితురాలు సుబ్బమ్మ భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడ పిల్లలతో కష్టపడి జీవనం కొనసాగిస్తున్న కొమ్మెర సుబ్బమ్మ. కనీసం తినడానికి…

AP

“మా అన్న పక్కా జనసేన.. పవన్ కల్యాణ్ అంటే ప్రాణం”: నిందితుడు అజయ్ సోదరి సంచలన వ్యాఖ్యలు!

శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అజయ్ దేవ్ సోదరి మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు వెల్లడించారు. తన అన్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అజయ్ దేవ్ పక్కా జనసేన పార్టీ మద్దతుదారుడని, పవన్ కళ్యాణ్ అంటే అతనికి అమితమైన అభిమానమని తెలిపారు. ఆ అభిమానంతోనే తన అన్న చేతిపై పవన్ కళ్యాణ్ పేరును టాటూగా కూడా వేయించుకున్నాడని ఆమె ఆధారాలను…

AP

అరుణాచల క్షేత్రంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గిరి ప్రదక్షిణ: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమశివుడ్ని గిరి ప్రదక్షణ చేసి ఆ స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ గారు, కౌన్సిలర్ రంగారెడ్డి గారు.

AP

కుంట్లా మండల తెలుగు యువత అధ్యక్షుడిగా రాజశేఖర్ యాదవ్: ఎమ్మెల్యే కందికుంటకు గజమాలతో ఘన సన్మానం

Np కుంట మండల తెలుగు యువత అధ్యక్షుడు గా పడమర నడింపల్లి కి చెందిన రాజశేఖర్ యాదవ్ అను నన్ను నియమించిన సందర్భంగా MLA గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే మన డైనమిక్ కదిరి లెజెండ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన MLA శ్రీకందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి గజమాల తో సన్మానం చేయడం జరిగింది అలాగే నాకు సహకరించిన మాజీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు గారికి ,అలాగే మండల కన్వీనర్ శ్రీరాములు…

AP

గర్భిణీపై వైసిపి కార్యకర్త అమానుషం: నిందితుడు అజయ్‌దేవాను నడిరోడ్డుపై ఊరేగించి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండలంలో ముత్యాల వాండ్లపల్లి లో జగన్ బర్త్ డే వేడుకల్లో నిండు గర్భిణీ సంధ్యారాణి గొంతు నులిమి కాలితో తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ అరెస్ట్ గర్భిణీ మహిళ కడుపుపై కాలితో తన్నిన నిందితుడు అజయ్ దేవా ను కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించిన పోలీసులు. భవిష్యత్తులో మరో మహిళపై ఇటువంటి దాడులకు మరొకరు పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవా…

AP

గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు -బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు…

AP

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆర్.సి.పి.ఐ (RCPI) ఆగ్రహం: ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా!

RCPI ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ప్రాంత నిరుపేదలకు పని కల్పించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరును విబి రామ్ జీ గా పేరు మార్చడం చాలా శోచనీయం భారతదేశ జాతిపిత…