మావిగన్ జోకర్ అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోడరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరని జ్ఞాపకమని, ఆ యాత్రే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ అధికారంలోకి తెచ్చిందని ఆమె…

