కదిరిలో నూతన ‘సత్య’ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య షోరూంను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అత్యాధునిక హంగులతో వెలసిన ఈ షోరూం వినియోగదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షోరూంను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కదిరి లాంటి పట్టణాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి ప్రముఖ బ్రాండ్లు…

