అమరావతి రైతులు వెంటనే ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, గుంటూరు ఛానల్‌పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మరియు రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో…

