జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు..! హైకోర్టులో ఈడీ పిటిషన్..! వైసీపీలో గుబులు..?
జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. రోజువారీ విచారణ కోసం జగన్‌తోపాటు నిందితులను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని ఈడీ పేర్కొంది. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని అందులో దాఖలు చేసింది. విచారణ…

