చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై కదిరి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబు పై టీడీపీ నాయకులు ఫిర్యాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కదిరి టీడీపీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు.టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పై మాట్లాడిన భాషను మార్చుకోవాలని,వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన దౌర్జనాలకు,మాట్లాడిన భాషకు…

