కర్నూలు జిల్లాలో ఘోర విషాదం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
కర్నూలు జిల్లాలో మనసును కలచివేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి (35) అనే మహిళ తన ఇద్దరు కుమారులు అబ్రహం (3), సుకుమార్ (6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. శనివారం ఉదయం వీరి ముగ్గురి మృతదేహాలు చెరువులో తేలడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. మృతురాలు రాజేశ్వరి గత కొంతకాలంగా భర్తతో మనస్పర్థల కారణంగా గొడవపడి…

