వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన.
వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి. జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలి. కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ…

