మాతా శిశు మరణాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. సురేష్ బాబు
మాతా శిశు మరణాలు తగ్గించండి…. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు నేడు పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించుచున్న ఆశాడే సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు గారు హాజరైనటువంటి ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు మరణాలకు కారణమైన చిన్న వయసు బాలికలకు వివాహాలు చేయుట పౌష్టికాహార లోపం వివాహం జరిగిన వెంటనే చిన్న వయసులోనే గర్భం అవగాహన రాహిత్యం…

