హిమాలయాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా తిరుగుతున్న స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితుడైన నటుడు. బాలీవుడ్‌లో హీరోగా పలు సినిమాల్లో కనిపించారు. యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ అయ్యారు. ప్రస్తుతం అతను నటిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం అవుతున్నాయి. షేర్ సింగ్ రాణా, క్రాక్ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా యాక్షన్ థ్రిల్లర్లుగా తెరకెక్కుతున్నాయి.…

