మెగాస్టార్ చీరంజీవి మీద సంచలన ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్…
మెగాస్టార్ చీరంజీవి మీద సంచలన ఆరోపణలు చేశారు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నారని కామెంట్ చేశారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గడిచిన కొద్దిరోజుల్లుగా తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’లో సినిమాలో విజయ్ హీరోగా…

