రామ్‌చరణ్‌తో జోడి కట్టనున్న సాయిపల్లవి….
ఫిదా సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది నటి సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగులోఎన్నో సినిమాల్లో నటించింది. తన విలక్షణమైన నటన, అందంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. హీరోయిన్ క్యారెక్టర్‌కు యాక్టింగ్ ఉండే స్కోప్ సినిమాలనే తను ఒప్పకుంటుంది. గ్లామర్‌కు, ఎక్స్‌పోజింగ్ కాకుండా నటనకే ప్రాధాన్యమిచ్చే నటి సాయిపల్లవి. అందుకే చాలా తక్కువ సినిమాల్లో ఆమె నటిస్తుంటారు. అయితే, ఇప్పడు తాజాగా రామ్‌చరణ్‌తో సాయిపల్లవి జోడి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కాస్త సోషల్‌మీడియాలో…

