దమ్ మసాలా అంటూ దంచి కొడుతున్న గుంటూరు కారం..
మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో ను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఈ పాట కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ బాబు మంచి మాస్ లుక్ తో మొదటిసారి మాస్ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టడానికి వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ అయి ఉంది. …

