మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే
అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి పనులన్నీ వరుణ్ పెద్దన్న రామ్ చరణ్ – వదిన ఉపాసన చేతుల మీద జరుగుతున్నాయి. నవంబర్ 1…

