విజయ్ దళపతి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు సర్కార్..
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఖైదీ మరియు విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న విడుదల అవుతుండగా… ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,…

