మహేష్ బాబు మరో ‘భోళాశంకర్’!
వరుసగా వచ్చే పరాజయాలు హీరోలు, దర్శకులకే కాదు.. నిర్మాతల ఇమేజ్ కూడా మసకబారేలా చేస్తాయి. అనిల్ సుంకర కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే వున్నారు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి నిర్మాత అనిల్. భారీ చిత్రాలకు చిరునామాగా ఉండేవారు. అయితే ఆయనకు వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి. రాజేష్ దండాతో కలసి చిన్న సినిమా సామజవరగమనా తీయగా మంచి హిట్ అయింది. ఆయన సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఏజంట్, భోళా శంకర్ డిజాస్టర్స్ గా మిగిలాయి.…

