జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ప్రియమణి.. తలకిందులుగా తపస్సు చేసిన రాని ఛాన్స్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకండ్ ఇన్నింగ్స్ రిజల్ట్స్ తన కెరీయర్ ని ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో నటించి మెప్పించిన ప్రియమణి .. ఈ సినిమా పుణ్యమా అంటూ బడాబడా ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. …

