సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉండగా.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమా…