సమంత-రాజ్ నిడిమోరుల వివాహం: లింగ భైరవి ఆలయంలో పెళ్లి, ఫోటోలు షేర్ చేసిన సామ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరిగింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన రూమర్స్‌ను నిజం చేస్తూ, సామ్-రాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం, సమంత రాజ్‌తో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జంట వివాహం కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో గల లింగ భైరవి ఆలయంలో…

