SUPREME COURT సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్ కొట్టివేత
బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది. బిల్కిస్ బానో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించిన 11 మందిని ఇటీవల గుజరాత్ ప్రభుత్వ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో…

