ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయి
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన 12వ పరుగు చేసిన వెంటనే ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక…