టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 54వ మ్యాచ్. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆర్సీబీ, ముంబై జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన ఈ ఇరుజట్లు.. ఐదు విజయాలు…

