2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ
2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్ పట్టు సాధించింది. స్పెయిన్ బలహీనతలను సద్వినియోగం చేసుకున్న భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ 13వ నిమిషంలో గోల్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. వరల్డ్ కప్‌లో ఇండియాకు ఇది 200 గోల్ కావడం గమనార్హం. ఈ గోల్‌తో…

