అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ
1400 అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ! కేవలం ఆన్లైన్లోనే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఇండియన్ నేవీ స్వీకరించడం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తేదీ:- 2022 డిసెంబర్ 8 నేవీ ఎస్ఎస్ఆర్ ఫామ్‌ను సబ్మీట్ చేసేందుకు చివరి తేదీ:- 2022 డిసెంబర్ 17 ఎస్ఎస్ఆర్ అప్లికేషన్ ఫామ్ సబ్మీట్ చేయాల్సి మోడ్:- ఆన్లైన్ (@joinindiannavy.gov.in వెబ్సైట్) అఫీషియల్ వెబ్సైట్లో నుంచి…

