మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడి
ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సీఎం…

