టెన్త్ మార్కులిస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ వివరాలు కూడ..
హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విధానం అమల్లో ఉన్న కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడారంగం (ఫిజికల్ ఎడ్యుకేషన్) లోనూ విద్యార్థుల వివరాలు ఉండేవని, మళ్లీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తండ్రి సుభాష్ చంద్రబోస్ 1964లో హెచ్ఎస్‌సీ పూర్తిచేసినప్పుడు పాఠశాల జారీచేసిన మార్కుల సర్టిఫికెట్‌లో రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్, బాల్ త్రోయింగ్ తదితర క్రీడల్లో చూపిన ప్రతిభను కూడా…

