ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూములను ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసు ఉన్నతాధికారుల నుండి, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తాజాగా జరుగుతున్న విచారణలో తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు…

