CINEMA

పుష్ప ని మించి 100 రెట్లు తోపు సినిమా తో రాబోతోన్న సుకుమార్ – హీరో ఎవరో గెస్ కూడా చెయ్యలేరు మీరు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సుకుమార్. ఇండస్ట్రీలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికీ హిట్ అవుతూనే ఉంది.

పుష్ప సినిమా వీరిద్దరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ స్టార్ గా, సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి రెడీ అవుతున్నారు. అయితే పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ ప్లాన్ ఏంటి అని ఇండస్ట్రీ లో చర్చ జరుగుతుంది.

Sukumar next movie hero plan
మరోపక్క సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి పుష్ప తర్వాత సుకుమార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉంది. అలాగే సుకుమార్ హీరోల లిస్టులో మహేష్ బాబు కూడా ఉన్నాడని తెలుస్తుంది. అసలైతే పుష్ప కన్నా సుకుమార్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇద్దరి మధ్య కథ సఫలం కాకపోవడంతో అది ఆగిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.