Gallery Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్‌సింగ్ హాట్ ట్రీట్…జిగేల్ మనిపించేలా ఫోటోలు చూశారా? Posted by4news HD TVAugust 23, 2022 కన్నడ సినీ పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో రెండో సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. అయితే గత కొన్నాళ్లుగా ఆమెకు తెలుగు సినిమాలు కలిసి రావడం లేదు. అందుకే బాలీవుడ్ మీద ద్రుష్టి పెట్టింది. మొన్నీమధ్యనే తన ప్రియుడిని కూడా ప్రకటించి పెళ్లికి సిద్దమైన ఈ భామ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం.