APTELANGANA

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం చేసిన బిజెపి యువ మోర్చా ప్రదాన కార్యదర్శి బైరెడ్డి శబరి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి,జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమ్మ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోన్ బిజెపి సీనియర్ నాయకుడు సందు వెంకట రమణ, ఆర్మీ రామయ్య,జిల్లా మండల బిజెపి బూత్ మహిళలు,డోన్ పట్టణ బిజెపి నాయకులు.