World

NationalWorld

‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’

జీ 20(G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రాథమికంగా, మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. India assumes G20 presidency: అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్ జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం…

World

అఫ్గానిస్తాన్ లో భారీ పేలుడు

అఫ్గానిస్తాన్ లో బుధవారం చోటు చేసుకున్న భారీ పేలుడులో 16 మంది చనిపోయారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఉన్నఐబక్ పట్టణంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. Blast in Afghanistan మదరసాలో.. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ కు ఉత్తరంగా 200 కిమీల దూరంలో ఉన్న ఐబక్ పట్టణంలో ఉన్న అల్ జిహాద్ మదరసాలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి స్కూల్ భవనం ధ్వంసమైంది. పేలుడు కారణంగా…

NationalWorld

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు పై కేరళలో ఆందోళనలు

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్‍ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో…

World

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు.

త్వరలో దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయా అంటే అవునంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. పెట్రో ధరల భారంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం త్వరలోనే ఉపశమనం కలిగించే కబురు చెబుతుందనని తెలుస్తోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో దేశంలో పెట్రో ధరలు తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. MODI నిలకడగా…

World

మహిళలను కొరడాలతో కొట్టి షరియా చట్టాలు అమలు చేస్తున్నామన్న తాలిబన్లు

షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. ‘షరియా’ న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది. వివరాల్లోకి వెళ్తే.. తాలిబన్ రాజ్యం ఆఫ్ఘనిస్థాన్‌లో పౌరుల స్వేచ్ఛ అంతకంతకూ హరించుకుపోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మహిళలను చదువు, ఉద్యోగాలకు దూరం చేసిన తాలిబన్లు.. వారు బయట తిరిగేందుకు కూడా ఆంక్షలు విధించారు. తాజాగా ఇప్పుడు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ…

World

ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం

ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం.. ఒక దేశంపై ఇంకో దేశం పై ఆధారపడటం సర్వసాధారణమైంది. తిండి గింజలు, ఇంధన అవసరాలు, రక్షణ అవసరాలు.. ఇలా ఒక్కటేమిటి గిరి గీసుకొని కూర్చుంటే ఇప్పుడు బతికే రోజులు కావు. ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం. అరబ్ దేశాల్లో లభించే చమురు ఇండియాకు అవసరం. ఇందులో ఏ మాత్రం ఇటు అటు అయితే ఇక అంతే సంగతులు. ఆ ప్రభావం కోట్ల ప్రజలపై పడుతుంది. అందుకే మంచి యుద్ధం…

World

వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్

వారం మొత్తం వాడి వేడిగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కొంచెం శాంతించింది. నిన్న కూడా తులానికి 800 వరకూ పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగా కొనసాగుతోంది. ఈ నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ను పరిశీలించిన కొనుగోలుదారులు ఈరోజు మార్కెట్ ను చూసి కొంచెం ఊరట చెందారు. అయితే, ఈరోజు కూడా బంగారం ధర ఆరు నెలల గరిష్టం లోనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి. Gold:…

World

సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం

సౌదీ అరేబియా వెళ్లే భారతీయులకు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు . సౌదీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయులు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారతీయ పౌరులు ఇకపై దౌత్య కార్యాలయంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీలోని సౌదీ…

TechnologyTRENDINGWorld

చౌకైన ఫారిన్ ట్రిప్

ఇటీవల, సోషల్ మీడియా లో, భారతదేశం నుండి ఏ దేశాలకు విదేశీ ప్రయాణం చౌకగా ఉంటుందని ప్రజలు ప్రశ్నించారు. ప్రయాణం చౌకగా ఉన్న ఆ 10 దేశాల గురించి (భారతదేశం నుండి 10 చౌకైన విదేశీ పర్యటనలు) గురించి మేము చెప్పబోతున్నాము. దాదాపు అందరికీ ఫారిన్ ట్రిప్ వెళ్లడం హాబీ. కొత్త దేశాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఖర్చుల సమస్య విదేశాలకు వెళ్లకుండా చేస్తుంది. ఇండియా…

TechnologyWorld

పబ్లక్‌ ఆఫర్‌కు కళామందిర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు…