నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మరియు కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను ఆదేశాలతో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది,
కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు , లబ్ధిదారులు అందరూ కి సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు,
వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.
ఇల్లు నిర్మాణానికి ఉపయోగపడే స్థలాలు ఇవ్వాలని , లబ్ధిదారులు కోరుతున్నారు. లబ్ధిదారులకు మద్దతుగా తెలుగుదేశం , కార్యకర్తలు కలతోటి అజయ్ కుమార్ , మీసాల బాలు ఉప్పులూరు.మేరీ ఉప్పులూరి శ్రీనివాసరావు.కలతోటి మధు.దామాల తంబి . ముని కుమార్ . గారపాటి వీరయ్య. సంగీతం బాలస్వామి. మీసాల కాంతారావు. జగనన్న ఇల్లు నిర్మాణానికి సరైన స్థలాలు ఇవ్వాలని , నిర్మాణాలను వెంటనే చేపట్టాలని అధికారులు కోరడం జరిగింది,