AP

శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ

కాకినాడ జిల్లా
కిర్లంపూడి మండలం. లో తామరాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదానం లో పలు భక్తులు వేలాది సంఖ్య లో వచ్చి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు..ఈ అన్నదాన సంతర్పణ గత కొన్నేళ్లుగా మహా శివరాత్రి పండుగ నాడు నిర్వహిస్తున్నారు…కాగా ఈరోజు శివరాత్రి కావడంతో చుట్టూ పక్కల గ్రామాలనుండి తరలి వచ్చారు.ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ,మరియు గ్రామ పెద్దలు,సర్పంచ్ పాల్గొన్నారు