CINEMA

అనసూయ కి ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యిందా. ” చాలా పెద్ద తప్పు చేశా ” ఓపెన్ గా ఒప్పేసుకుంది !

  • జబర్దస్త్ యాంకర్ గా అనసూయ మంచి గుర్తింపు సంపాదించి ఒకపక్క బుల్లితెరపై మరోపక్క వెండి ధరపై ప్రజెంట్ దూసుకుపోతుంది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు సంబంధించి స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా అనసూయకి ఆహ్వానాలు అందుతున్నాయి.

    సోషల్ మీడియాలో కూడా తిరుగులేని పాపులారిటీతో దూసుకుపోతూ ఉంది. ఇక ఇదే సమయంలో కొన్ని అనవసరమైన గొడవలకు వెళ్లి ట్రోలింగ్ కి కూడా గురవుతోంది.

    Anasuya become enlightened these days
    విజయ్ దేవరకొండ అభిమానులతో ఇంకా రకరకాల గొడవలలో అనసూయ చేసిన కామెంట్లు ఆమెకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం జరిగాయి. అయితే అవన్నీ జరుగుతూనే ఉన్నా వాటిని పట్టించుకోకుండా రీసెంట్ గా అనసూయ ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ వెకేషన్ లో కొడుకు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే బాగా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఫుడ్డు మోతాదుకు మించి తీసుకోవటంతో దాన్ని కరిగించడానికి జిమ్ లో ఇప్పుడు అనసూయ తెగ కష్టపడి పోతూ ఉందట.